ద్వాదశ-నియమములు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంఖ్యానుగుణ పదములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>](అ.) 1. శరీరస్వచ్ఛత, 2. మనోనిర్మలత, 3. జపము, 4. తపము, 5. హోమము, 6. శ్రద్ధ, 7. ఆతిథ్యము, 8. పూజనము, 9. తీర్థాటనము, 10. పరోపకారము, 11. తుష్టి, 12. గురుశుశ్రూష [ఇవి ఆత్మసంయమ నియమములు]. (ఆ.) 1. భూమిశయనము, 2. బ్రహ్మచర్యము, 3. మౌనము, 4. గురుసేవనము, 5. త్రికాలస్నానము, 6. పాపకర్మ పరిత్యాగము, 7. నిత్యపూజ, 8. నిత్యదానము, 9. దేవతాస్తవము, 10. పరోపకారము, 11. ఇష్టదేవతపై విశ్వాసము, 12. జపనిష్ఠ [ఇవి మంత్రసిద్ధికి వలయు నియమములు].
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు