ద్వాదశ-భావములు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1. తనుభావము, 2. ధనభావము, 3. భ్రాతృభావము, 4. మిత్రభావము, 5. పుత్రభావము, 6. శత్రుభావము, 7. కళత్రభావము, 8. నైధనభావము, 9. ధర్మభావము, 10. ఉద్యమభావము, 11. లాభభావము, 12. వ్యయభావము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు