ద్వాదశ పుత్రులు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఔరస, క్షేత్రజ, దౌహిత్ర, పౌనర్భవ, కానీన, గూఢోత్పన్న, సహోఢ (పెళ్ళి సమయంలో గర్భవతిగా ఉన్న భార్యకు పుట్టినవాడు), దత్త(క), క్రీతక (ధనం ఇచ్చి కొన్న కొడుకు), స్వయముపగత, అపవిద్ధ, ఉత్పాదిత పుత్రులు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు