Jump to content

ద్వారంబంధము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

విశేష్యము

వ్యుత్పత్తి
బహువచనము
ద్వారబందములు

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

వాకిలి అని అర్థము (ఇంటి వాకిలి)

నానార్థాలు
సంబంధిత పదాలు
కడప / ద్వారము
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

ఒక పద్యములో పద ప్రయోగము: ద్వారంబంధమునకు దలుపులు గడియలు

   వలెనె నోటికొప్పుగల నియతులు
   ధర్మమెరిగి పలుక ధన్యుండౌ భువిలోన
   విశ్వదాభిరామ వినురవేమ

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]