ద్వావింశతి-గమకములు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1. దీర్ఘము, 2. లాలితము, 3. దీర్ఘిక, 4. ఆదీర్ఘము, 5. దీర్ఘోల్లసితము, 6. దీర్ఘ కంపితము, 7. ఉల్లసితము, 8. సమోల్లసితము, 9. ఉల్లాసితము, 10. ఉచ్చరితము, 11. స్ఫురితమూర్ధ్నిక్షిప్తము, 12. కోమలము, 13. ఆక్షిప్తము, 14. భ్రమితము, 15. ఆహతము, 16. లలితోత్తమము, 17. లలితము, 18. ప్రస్తుతము, 19. గుంఫితము, 20. సూక్ష్మాంతము, 21. కుంచితము, 22. కరస్థితము [ఇవి స్వరగమకములు] [పండితారాధ్యచరిత్ర-పండితప్రకరణము]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]సంకేత పదకోశము (రవ్వా శ్రీహరి) 2002