Jump to content

ద్వావింశతి-వివాదస్థానములు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

1. ఆజ్ఞోల్లంఘనము, 2. స్త్రీవధము, 3. వర్ణసంకరము, 4. పరస్త్రీ గమనము, 5. చౌర్యము, 6. పతి లేకయే గర్భము దాల్చుట, 7. వాక్పారుష్యము, 8. అవాచ్యోక్తి, 9. దండపారుష్యము, 10. గర్భపాతనము, 11. ఉద్వేజనము, 12. శల్యఘాతము, 13. గృహాదులను కాల్చుట, 14. రాజద్రోహము, 15. రాజముద్రాభేదనము, 16. రాజమంత్ర ప్రకాశనము, 17. కారాబద్ధ విమోచనము, 18. స్వామిలేని ద్రవ్యమును విక్రయము, దానము మొ|| చేయుట, 19. పటహఘోషణము నాచ్ఛాదించుట, 20. అస్వామిక ద్రవ్యము, 21. రాజావలీఢ ద్రవ్యము, 22. అంగవినాశము [ఈ వివాదస్థానములను రాజు గ్రహించవలెను] [శుక్రనీతిసారము 4-5-83]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]