ద్విపద
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచాము/సం. వి. అ. న.
- వ్యుత్పత్తి
రెండు పాదాలు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఒక విదమైన కావ్వ రచనా పద్దతి. ద్విపద రామాయణము; ఇందులో పాదాలు మాత్రమె వుంటాయి. ఉదా: మెదటి పాదం: కశ్యపుడను బ్రంహర్షికి: 2వ పాదము: కలరెందరొ సతీ మణులు, (1వ పాదం) అందరిలోన అతిధి పెద్ద, (2వ పాదం) ఆమె పుత్రులు ఆదిత్యులు: ఇది ద్విపద లక్షణము.
- పద్యభేదము.
- రెండు పాదములు గల పద్యము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు