ద్వివిదుడు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఒక వానరుడు. మైందుని సహోదరుడు. వీఁడు నరకాసురుని సఖుడు. తన చెలికాడు అయిన నరకుని శ్రీకృష్ణుడు చంపెను అని ద్వేషించి కృష్ణుడు ఏలునట్టి పట్టణములయందు చొచ్చి జనులను తొందరపెట్టుచు ఉండి తుదను బలరామునిచేత చంపబడెను.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు