ధర్మరాజు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- ధర్మరాజు నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- జీవుల మరణాలకి దేవుడైన యముడు.
- మహాభారతంలోని పంచపాండవులలో ప్రథముడు. యుధిష్ఠిరుడు మరోక పేరు. సద్గుణాలకు పేరొందినవాడు. జూదంలో ఓడిపోయి విరాట కొలువులో కంకుభట్టుగా ఉంటాడు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- మహాభారతము లో పంచపాండవులలో మొదటివాడు ధర్మరాజు.