ధర్మసందేహము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సులభముగా సమాధానము దొఱకని సందేహము. "చాలింపందగునే ప్రతిజ్ఞ నగరక్ష్మాపాలకుల్ వచ్చె నాందోళంబేనికి నెట్టి చందమునఁ దీర్తుం ధర్మసందేహమున్." [దశా-7-195]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]వాని కొచ్చేవన్నీ ధర్మ సందేహాలే........ అని అంటుంటారు (వాడుక భాషలో)