ధాన్యపలాలన్యాయము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
న్యాయము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కళ్ళమునుండి మొట్టమొదట ధాన్యమే జాగ్రత్తగ ఇంటికి జేర్చి దంపి బియ్యమును గ్రహించి ఊక మొదలగునవి త్యజించివైచునట్లు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు