Jump to content

ధారావాహికన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

తైలాదిధారవలె అవిచ్ఛిన్నముగ నొకవస్తువు నెఱింగికొనుట. ఏవస్తువునుగూర్చి మనము విచారింపబూనుదుమో ఆవస్తువు కంటి కగపడినను, లేకున్నను, క్షణములో నశించినను, నశించకపోయినను, మఱొకరకముగ స్వరూప భేదము నొందినను, లేకున్నను, ఎట్టిస్థితియందైన గానిండు- తద్విషయకవిచారముమాత్ర మవిచ్ఛిన్నముగ తదేకనిష్ఠగ కొనసాగుటను ధారావాహికన్యాయము తెలుపును. తైలధారవలె అవిచ్ఛిన్నమై తదేకనిష్ఠతో నొనర్పఁబడు నేదేనియొక వస్తువిచారమున నీ న్యాయము ప్రవర్తించును. ఉదా:- తైలధారావదవిచ్ఛిన్నపరమాత్మోపాప్తి.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]