నంజుకొను

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

క్రియ

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • నంజు
  • నంజుకొను పచ్చడి మొదలగునవి: సారాయి త్రాగునపుడు ఏదేని మాంసపు ముక్కలు, లేదా కారపు గింజలు తినడాన్ని నంజుకొనుట అని అంటారు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"వెన్నెలగుజ్జు నంజుకొని వెన్నెల ప్రోవు భుజించి నాలికన్వెన్నెలగుజ్జుఁజాలఁగొని వెన్నెల తేటలఁద్రావి వేడుకన్‌ వెన్నెలకాను జుఱ్ఱుకొని వీథులయందుఁజకోరదంపతుల్‌ మిన్నులు ముట్టి వెన్నెలలు మేపుచుఁబిల్లలుఁ దాము నాడఁగన్‌." [కాళ.మా.-4-93]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=నంజుకొను&oldid=871543" నుండి వెలికితీశారు