Jump to content

నకలు

విక్షనరీ నుండి

నకలు

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామవాచకము
వ్యుత్పత్తి

హింది నుంచి వచ్చినది

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

నకలు అంటే అసలుదానిని పోలిన మరి ఒకటి.

  • అసలును అన్ని విధాల పోలి వున్నది.
  • అటువంటిది
  • అసలు లా వున్న మరొకటి
  • వేరొకటి/అనుకరించు
నానార్థాలు

'అసలు' కానిది.నిజమైనదిగా భ్రమింపచేయునది.

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

అసలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • ముమ్మూర్తులా పోలి ఉండే నకలు

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=నకలు&oldid=955938" నుండి వెలికితీశారు