నక్క
స్వరూపం

వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నక్క నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కుక్కను పోలి వుండు అడవి జంతువు.మాంసా హరి. కుచ్చు తోక కలిగి వుండును.ఊళ వేయును.రాత్రి వేళలో సంఛారం చేస్తూ ఆహరం సేకరించును.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక సామెతలో == " దున్నె ఎద్దులకు నక్కలను చూపి నట్టు "
అనుకోకుండ అదృష్టం/సంపద కల్గిన= నక్క తోక తొక్కి వచ్చాడురా అంటారు.
కుట్రలు,కుతంత్రాలు చెయ్యు వాదిని "నక్కజిత్తులవాడు" అంటారు.
- నక్కలు అడవుల్లో, పొలాల దగ్గర ఎక్కువగా కనిపిస్తాయి.
- నక్క చాలా చాకచక్యంగా ఉంటుంది.
- పంచతంత్ర కథల్లో నక్క పాత్రలు ప్రసిద్ధి.
- నక్క మాంసాహార జంతువు.
