నడ్డి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నడ్డి నామవాచకం.
- దేశ్యము
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మనిషి యొక్క వీపు క్రింది భాగము.
- పూర్వకాయం వెనుకకు వంగి వుండుట,చప్పట
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]వానికి నడ్డి విరగ్గొట్టాలి: ఇది ఒక తిట్టు.