ననవింటిదొర
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
పూలబాణముగలవాడు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఇది మన్మధునికి మనొక నామము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పర్యాయ పదాలు.
ననవింటిదంట, ననవింటిదొర, ననవింటిమన్నెకాడు, ననవిలుకాడు, ననవిలుతుడు, ననసానాగడ కెంచెపుమాష్టీడు, నలువతమ్ముడు, నెయ్యపురేడు, నెలయల్లుడు, పచ్చనివింటిజోదు, పచ్చవింటిదొర, పచ్చవింటివాడు, పచ్చవార్వపుజోదు, పచ్చవింటిదునేదారి, పచ్చవిలుకాడు, పచ్చవిలుతుడు, పడుచుదనములపెద్ద, పువ్విలుకాడు, పువ్విలుతుడు, పువ్వువింటిజోదు,
- వ్యతిరేక పదాలు