నన్ను
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]తాను /తనకుతాను చెప్పుకోవడము నాకు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
నేను / నువ్వు/ నేనుగా/ నేనే/ నాతో
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- నన్ను ఒక్కడినే అడగలేదు.
- ఒక పాటలో పద ప్రయోగము: నన్నుదోచుకొందువటే వన్నెల దొరసాని.......
- ఒక పాటలో పద ప్రయోగము: నన్ను వదలి నీవు పోలేవులే... ఇది నిజములే.....
- వాఁ,డాయతశక్తి నన్నునిట నంకిలిపెట్టినయప్డు