Jump to content

నభం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి

సంస్కృత పదసమం.

బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

నభము యొక్క రూపాంతరం.ఆకాశము

నానార్థాలు
  • మేఘము
  • ముక్కు
  • శ్రావణ మాసము
  • తమ్మపడిగము
  • బిస తంతువు.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=నభం&oldid=873001" నుండి వెలికితీశారు