నమన అంతర్దర్శిని
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
- నమనము=వంగుట; అంతర్దర్శిని=లోపల చూచుటకు ఉపయోగించు పరికరము
==అర్థ వివరణ== వంచుటకు వీలయే అంతర్దర్శన పరికరము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
==పద ప్రయోగాలు== నమన అంతర్దర్శినులను ఉపయోగించి అన్నవాహిక, జఠరము, బృహదాంత్రం మొదలగు అవయవాలను వైద్యులు పరీక్షిస్తారు.