Jump to content

నల్లి

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
నల్లి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

మంచంలయందుండి రక్తము త్రాగె జీవి=మత్కుణము,ఒక కీటక విశేషము:

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

నల్లి ఒక రకమైన పరాన్నజీవి.

  • కించిత్తు నల్లి కుట్టిన మంచమునకు పెట్లు వచ్చు మహిలో సుమతీ.. ఇది ఒక సుమతి శతక పద్య పాదము లో పద ప్రయోగము.
  • ఒక పద్యంలో పద ప్రయోగము: శివుడద్రిని శయనించుట, రవి చంద్రులు మింట నుంట రాజీవాక్షుం, డవిరళముగ శేషునిపై, బవళించుట నల్లి బాధ పడలేక సుమీ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=నల్లి&oldid=956074" నుండి వెలికితీశారు