Jump to content

నవనాడులు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. ఇడనాడి కుడిభాగము ... శివుడు అధిదేవత
  2. పింగళనాడి. ఎడమభాగము, విష్ణువు అధిదేవత
  3. సుషుమ్న నాడి.మద్యమస్థానం. బ్రహ్మ
  4. గాంధారనాడి. కుడినేత్రస్థానము... ఇంద్రుడు అధిదేవత
  5. హస్తినీనాడి. జిహ్వస్థానము... వరుణుడు
  6. పుషానాడి. కుడికర్ణము. దిగ్దేవత
  7. జయశ్వనీనాడి... ఎడమ కర్ణము.... పద్యోద్భవుడు
  8. అలంబననాడి... లింగస్థానము
  9. కుహునాడి. గుదస్థనము. భూమి అధినేత.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=నవనాడులు&oldid=874197" నుండి వెలికితీశారు