నవరత్నములు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకము
వ్యుత్పత్తి
  • సంస్కృతము నుండి పుట్టినది.
  • తొమ్మిది విధములైన రత్నములు

అర్థ వివరణ[<small>మార్చు</small>]

1.ముత్యము, 2. పద్మరాగము, 3. వజ్రము, 4. ప్రవాళము, 5. మరకతము, 6. నీలము 7. గోమేధికము, 8. పుష్యరాగము, 9. వైఢూర్యము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]