నవరత్నాలు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search
  1. ముత్యం-మౌక్తికం =చంద్రుడు
  2. మాణిక్యం-కెంపు-సూర్యుడు
  3. వైఢూర్యం-రత్నం-రాహువు
  4. గోమేధికం-పసుపురంగులోని ఒక రత్నం-కేతు
  5. వజ్రం-శుక్రుడు
  6. పగడం-విద్రుమం -అంగారకుడు
  7. పుష్యరాగం-తెల్లటి మణి-గురుడు
  8. మరకతం-పచ్చ-బుధుడు
  9. నీలం-శని