నవారు మంచం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మంచానికి పట్టీలను కలుపుతూ నవారు అల్లితే దానిని నవారు మంచం అంటారు. ఈ నవారు అనగా సన్నని మందపు దారంతో అల్లిన పట్టీ. దీనిని రెండు నిలువు పట్టీలను, రెండు అడ్డ పట్టీలను కలుపుతూ ఒక వల లాగా గట్టిగా అల్లుతారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]బయటి లింకులు[<small>మార్చు</small>] |