Jump to content

నవ-స్థాయిభావములు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సంఖ్యానుగుణ పదములు

వ్యుత్పత్తి
తొమ్మిది విధములైన స్థాయి భావములు

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

1. రతి, 2. హాసము, 3. శోకము, 4. క్రోధము, 5. ఉత్సాహము, 6. భయము, 7. జుగుప్స, 8. విస్మయము, 9. శమము [శమమునకు నాట్యమున పుష్టి యుండదని ధనంజయుని మతము].

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]