Jump to content

నహుషుఁడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ఒకానొక రాజు. ఇతఁడు చంద్రవంశస్థుఁడు అగు ఆయువునకు స్వర్భానవియందు పుట్టినవాఁడు. పురూరవుని పౌత్రుఁడు. ఈతని భార్య ప్రియంవద. పుత్రులు యతి, యయాతి, సంయాతి, ఆయాతి, ఉద్ధవుఁడు అని ఏవురు. [శ్రీమద్భాగవతమునందును, విష్ణుపురాణమునందును నహుషుని కొడుకులు యతి, యయాతి, సంయాతి, ఆయాతి, వియతి, కృతి అని ఆఱుగురు చెప్పఁబడి ఉన్నారు.]

ఈతఁడు తన గుణాతిశయముల చేత దేవతలవలన ప్రార్థింపఁబడి దేవేంద్రునికి బ్రహ్మహత్యదోషము సంభవించి ఉండు కాలమున దివిజరాజ్యము చేసెను. అట్లయినను ఇతఁడు దేవరాజ్యము లభింపఁగానే గర్వించి వేదములనుగూర్చి నిర్లక్ష్యముగ భాషించినందున అగస్త్యుఁడు ఇతని అజగరము అగునట్లు శపించెను. ఆశాపము పాండవుల అరణ్యవాసకాలమున తాను అడిగిన కొన్ని ప్రశ్నలకు ధర్మరాజు సమాధానము చెప్పఁగా వినినంతట తీఱెను.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=నహుషుఁడు&oldid=874510" నుండి వెలికితీశారు