నాగబెత్తము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వైకృతి విశేష్యము
- వ్యుత్పత్తి
పాము వంటి ఆకారము గల బెత్తము.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]వంకర టింకరగా పామువలె నుండు, మంత్రపూరితమైన కర్ర. ఇది మాంత్రికులవద్ద వుండును.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు