నాన్చు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
క్రి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- విషయాన్ని తేల్చక అనిశ్చితంగా ఉంచు
- ఎటూ తేల్చకుండు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]బోఫోర్స్ వ్యవహారాన్ని నానుస్తున్నామన్న ఆరోపణను ప్రధాని తిరస్కరించారు.