Jump to content

నారంగ కాలేయవ్యాధి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామవాచకం
వ్యుత్పత్తి
నారంగ ( నారింజ ) ఫలము రంగులో పచ్చకామెర్లు కలిగించే కాలేయవ్యాధి. ఈ వ్యాధిలో కాలేయము పచ్చగా ఉంటుంది. దేహానికి పచ్చరంగు ఇస్తుంది.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ఈ వ్యాధిలో కాలేయము, దేహము నారింజపండు రంగులో ఉంటాయి.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

==మూలాలు, వనరులు== https://www.etymonline.com/search?q=cirrhosis&ref=searchbar_searchhint