Jump to content

నారాయణుఁడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

భగవంతుఁడు అయిన ఈశ్వరునకు నామము. నారము అనఁగా ఉదకము అది స్థానముగా కనుక భగవంతుఁడు నారాయణుఁడు అనఁబడును. మహాప్రళయప్పుడు సమస్తము జలార్ణవము అయి అంతట అంధకారము నిండిఉండఁగా, భగవంతుఁడు ఆజలము పైని యోగనిద్రను తేలుచు ఉండి యజ్ఞవరాహ రూపమును పొంది, జలమున మునిఁగి ఉన్న భూమిని పైకి ఎత్తి నీటిపైని నావచందంబున తేలించెను. ప్రళయకాలమున తునియలు అయిన పర్వతాదులను మరల ఎప్పటియట్ల కావించి సమస్తమును చక్కచేసెను.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]