నారికేళపాకము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అధికశ్రమతో కూడుకున్నది. (సాహిత్యంలో) అంత సులబంగా అర్థంకాదు అని అర్థం.
- కావ్యశైలీ భేదము, క్లిష్టమైన శైలి, కొబ్బరికాయవలె త్వరగా కొఱుకుడు పడనిది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
(సాహిత్యంలో)కదలీపాకము
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అల్లసాని పెద్దన కృతులు నారి కేళ పాములు