నార్వే
Jump to navigation
Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- నార్వే ఉత్తర ఐరోపా కు చెందిన దేశము. స్కాండినేవియా ద్వీపకల్పము యొక్క పశ్చిమ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. యూరప్ మొత్తంలో అత్యంత తక్కువ జనసాంద్రత కలిగిన దేశాల్లో ఒకటి. దీని సరిహద్దు ఎక్కువగా స్వీడన్ తో పంచుకుంటుంది. ఫిన్‌లాండ్, డెన్మార్క్, రష్యా ఇతర సరిహద్దు దేశాలు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు