నాళీజంఘుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

నాళీజంఘుడు    ఒక బకశ్రేష్ఠుడు. మధ్యదేశమునందు గౌతముడు అను బ్రాహ్మణుని కొమారుగు ఒకడు, వేదాధ్యయనాది విప్రకర్మ విరహితుఁడు అయి బోయలతో కలసి ధనము ఘటింప తిరుగుచు ఒకనాఁడు నాళీజంఘుని ఒద్దకు పోఁగా అతఁగు తన సఖుఁడు అగు ఒక దైత్యభర్తవలన వానికి ధనము ఇప్పించెను. ఆధనమును కైకొనిపోవునపుడు ఆక్రూరుడు కొంత అయిన నెనరు లేనివాఁడు అయి, నిద్రపోవుచు ఉన్న నాళీజంఘుని తన ఆహారార్థము చంపెను. అంత నాళీజంఘుని చెలికాఁడు అగు దైత్యుడు ఇది ఎఱిఁగి ఆబ్రాహ్మణుని వధించెను. వాఁడు కృతఘ్నుడు ఐనందున వాని మాంసమును కుక్కలుకూడ ముట్టవయ్యె. ఆవల నాళీజంఘుడు తన మహనీయత వలన పునర్జీవితుడు అయి బ్రాహ్మణుని మరల బ్రదికించి ఇఁక ఇట్లు చేయకుము అని బుద్ధిచెప్పి పంపెను. నా|| రాజధర్ముడు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]