నిక్షేపశిల

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృత విశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

1. నదులచే కొనిరాబడిన రాళ్ళు. ఒండ్రుమన్ను సముద్రపు ముఖద్వారముల యొద్దగాని, నదులు కలియు సరస్సులలోగాని దిబ్బలుగా నేర్పడి, పెక్కువేల సంవత్సరముల తరువాత క్రింది పొరల యొత్తిడిచే పైపొరలు రాతికొండవలె నేర్పడి భూకంపముల వలనగాని అగ్ని పర్వతముల వలనగాని నీటి పైభాగమునకు వచ్చిన శిలాభాగములు. (నిక్షేపశిలలు=దాచిపెట్టబడిన రాళ్ళు)

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]