నిగనిగ
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము/దేశ్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]వెలుగు వెదజల్లుచున్న అని అర్థము: ఉదా: ఆ సబ్బుతో ఉతికిన బట్టలు నిగనిగలాడుతున్నాయి.
- మెఱయుటయందగు ననుకరణము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"నిగనిగయను క్రొమ్మెఱంగు." కళా. ౨, ఆ.