నిద్రకాయు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
అ.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]నిద్రపోకుండ ఉండు./మేల్కొను
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
నిద్రకాచి / నిద్రకాయుట
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]దొంగల బయముచేత మా కాలనీలో చీకటి పడితే చాలు మహిళల్ని, పిల్లల్ని ఒకచోటకు చేర్చి మగవాళ్ళు రాత్రంతా నిద్ర కాస్తున్నారు.