నిద్రమత్తు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

నిద్రమబ్బు / నిద్రవలన కలుగు మగత. రూ. నిద్దురమత్తు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

నిద్రమంపు /నిద్రమబ్బు/మగతనిద్ర

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక సినిమా పాటలో పద ప్రయోగము: మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా... ఆ మత్తులోన బడితే గమ్మత్తుగ చిత్తవుదురా మత్తు వదలరా.... నిద్దురమత్తు వదలరా........

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]