Jump to content

నిద్రావరోధ శ్వాసాంతరాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామవాచకం
వ్యుత్పత్తి

నిద్రలో అవరోధము (అడ్డు) వలన శ్వాసకు కలిగే అంతరాయము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

నిద్రలో శ్వాసమార్గంలో అడ్డంకి కలిగి ఊపిరి ఆడకపోవడం

నానార్థాలు
సంబంధిత పదాలు
నిద్రావరోధ శ్వాసభంగము
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

పడుకున్నపుడు గురకలు ఎక్కువగా ఉండి ఊపిరికి ఇబ్బందిపడి పగలు నిద్రమత్తులో ఉండేవారికి నిద్రావరోధ శ్వాసాంతరాయాలు ఉండవచ్చు.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]