Jump to content

నిపుణుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
  • నిపుణత.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

నిపుణుడు అంటే ప్రత్యేక నైపుణ్యము కల పురుషుడు./సమర్థుడు

నానార్థాలు
/ చేయి తిరిగినవాడు
పర్యాయ పదములు
అణుకుడు, అనువుకాడు, అభిజనుడు, అభిజ్ఞుడు, అలంకర్మీణుడు, ఒయ్యారి, కతకారి, కఱుదులాడు, కల్య, కృతకర్ముడు, కృతముఖుడు,
సంబంధిత పదాలు
నిపుణత/ నైపుణ్యము/ నైపుణ్యముగా
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

ఏవిద్యయందుఁగాని తుదఁ జూచినవాడిని పారంగతుఁడు నిపుణుడు అనిఅంటారు.

  • అత్యంత ప్రాముఖ్యం కలిగిన విషయాలపై న్యాయస్థానాలకు సలహాలిచ్చే న్యాయ నిపుణుడు

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=నిపుణుడు&oldid=956263" నుండి వెలికితీశారు