నిప్పుల మీద నడక

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

నిప్పుల మీద నడక. భారత దేశంలోనే గాక ఆఫ్రికా ఖండంలోని చాలా దేశాలలో సైతం విశ్వాస బలంతో చండ్ర నిప్పుల మీద చెప్పులు లేకుండా నడవడం, అలా నడిచేవారికి ఏ విధమైన బాధా కలగక పోవడం జరుగుతూ ఉంటాయి. విశ్వాసం లేనివారు సైతం, విశ్వాసం ఉన్నవారు చెప్పినప్పుడు ప్రయత్నించి చూద్దామని నడవడం, ఏ విధమైన బాధా కలగక పోవడం యథార్థం. ఇది ఎలా జరుగుతుందనే విషయంలో కొందరు పరిశోధనలు చేసి తమ అభిప్రాయాలను ప్రకటించారు. కాలకపోవడానికి విశ్వాసం కారణం కాదు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]