నిమిషము
Jump to navigation
Jump to search
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
మిష అనే సంస్క్రత పదం నుండి వచ్చినది.మిష అనగా కనురెప్ప కదలిక సమయం.అనిమిషులు అనగా కనురెప్పలు మూయని వారు,దేవతలు.
- ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
కావ్యవధిని తెలుపునది.ఒక గంట కాల వ్యవధిలో 60 వ వంతు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు