నిర్ణీత కణమృతి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
జీవులలో కణములు సహజమరణము నిర్ణీతముగా పొందుట
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]గర్భస్థపిండములో నిర్ణీత కణమృతి ప్రక్రియ వలన వేళ్ళు ఒకదానినుండి వేఱొకటి వేఱవుతాయి. అవయవాల వృద్ధికి కూడ నిర్ణీత కణమృతి దోహదపడుతుంది.