నిలకడ

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

నిదానముగా/ / అస్థిరమైనదని అర్థము/నిలకడ

స్థిరం...బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

నిలక, నిలకడ, నిలుకడ, నిల్కడ : (బ్రౌణ్య తెలుగు)

వ్యతిరేక పదాలు

నిలకడలేని

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక సామెతలో పద ప్రయోగము: నిజము నిలకడమీద తెలుస్తుంది.

  • సమాధి స్థితి కలిగినప్పటికీ ప్రయత్న లోపం వల్ల మనస్సు నిలకడగా లేకపోవడం.
  • వానిది నిలకడైన ఉద్యోగము
  • వాడు మాట నిలకడ లేనివాడు.
  • ధరలు నిలకడ లేకుండా వస్తుపుష్కలతను పట్టి హెచ్చుతగ్గుల మార్పులు ముందుగా దృష్టిలో పెట్టుకొని చేసే వర్తకం
  • నిలకడయిన ఉద్యోగము
  • బాగా ఆడుతున్న కొత్తతరం ఇప్పుడు ముందుకొస్తోంది. వాళ్లలో కొందరు నిలకడగానే ఆడుతున్నారు.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=నిలకడ&oldid=956316" నుండి వెలికితీశారు