నిలబడుట

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search
నిలబడిఉన్న పిల్లలు

వర్తమానకాలము[<small>మార్చు</small>]

స్త్రీలింగము
-నిలబడిఉంది.
పుంలింగము
-నిలబడిఉన్నాడు.
బహువచనము
-నిలబడిఉన్నారు.

భూతకాలము[<small>మార్చు</small>]

స్త్రీలింగము
-నిలబడింది.
పుంలింగము
-నిలబడ్డాడు.
బహువచనము
-నిలబడతారు.

భవిష్యత్కాలము[<small>మార్చు</small>]

స్త్రీలింగము
-నిలబడుతుంది.
పుంలింగము
-నిలబడతాడు.
బహువచనము
-నిలబడతారు.

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=నిలబడుట&oldid=956318" నుండి వెలికితీశారు