నివ్వెఱపాటు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము/ద్వ. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పారవశ్యము;/నిశ్చేష్టత;

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

1. పారవశ్యము;"= వ. ఒక్కింత దడవు నివ్వెఱపాటున నిశ్చలుండగుచునుండి పదంపడి." కళా. ౫, ఆ.
2. నిశ్చేష్టత;= "సీ. చిత్రరూపంబున చెలువున నేలొకో పతి మూర్తి నివ్వెఱపాటునొందె." నిర్వ. ౮, ఆ.
మిక్కిలి భయము. = "గీ. ఇట్లు పాండవసైన్యంబులెల్లఁ గలఁగి, యిక్కడక్కడఁ బడుచుండ నక్కజంపు, కడిమి కచ్చెరువడి యొక్క కడకు వచ్చి, పాండుసూనులు నివ్వెఱపాటు నొంద." భార. భీష్మ. ౧, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]