నీచై ర్గచ్ఛ త్యుపరి హి దశా చక్రనేమిభ్రమేణ
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]తిరుగుతూ ఉన్న చక్రపు అంచువలె మానవుల దశ క్రిందుమీ దవుచుండును. సుఖదుఃఖములు; పతనాపతవములు; భాగ్యదారిద్ర్యములు ఒకదానివెంబడి మఱల మఱల కలుగుచుండును. అని పైవాక్యాశయము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు