నీటిపొక్కులు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
చర్మంపై నీరులా కనిపించే ద్రవంగల చిన్నపరిమాణపు పొక్కులు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]చర్మంపై నీటివంటి ద్రవం గల పొక్కులు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఆటాలమ్మ వ్యాధిలో చర్మంపై పొక్కులు ఏర్పడుతాయి. వాటిలో కొన్ని గట్టిపొక్కులు నీటిపొక్కులుగా మార్పు చెందుతాయి.