నీలలోహిత
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- అగ్నియొక్క ఏడు జ్వాలలలో ఒకటి.
- వివరణ. 1. కరాళి 2. ధూమిని 3. శ్వేత 4. లోహిత 5. సువర్ణ 6. పద్మరాగ 7. నీలలోహిత - ఇవి అగ్నిసప్తజ్వాలలు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు