నీలుఁడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేష్యము/సం. వి. అ. పుం.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- 1. ఒకానొక వానరుఁడు.
- 1. పు|| అజమీఢుని కొడుకు.
- 2. రాజసూయయాగమునకై పాండవులు దిగ్విజయము చేయునవసరమున సహదేవునితో యుద్ధముచేసిన మాహిష్మతీపురి రాజు.
- 3. అగ్నివలన పుట్టిన ఒక వానరుఁడు. సుగ్రీవుని సేనా నాయకులలో ఒకఁడు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు